వర్ని: వర్ని, మోస్రా మండలాల్లో దీన్ దయాల్ వర్ధంతి నిర్వహించిన బిజెపి నాయకులు
వర్ని: మండల కేంద్రంలో సంఘ సంస్కర్త, బిజెపి నాయకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతిని వర్ని మండల కేంద్రంలో గురువారం 11 గంటలకు బిజెపి నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ని మండల బిజెపి అధ్యక్షులు ఆవుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, మండల కన్వీనర్ కళ్యాణ్ పాల్గొన్నారు.