చిలమత్తూరులో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీదేవి నీ గుడ్డలతో నరికి చంపిన భర్త రాఘవేంద్ర
Hindupur, Sri Sathyasai | Sep 8, 2025
నిండు నూరేళ్లు నీ తోడు ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భర్తే భార్యను కడతేర్చాడు శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు ఎస్సీ...