33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి GD నెల్లూరు మండలం వరత్తూరు గ్రామంలో 1.10 ఎకరాలు కేటాయిస్తూ బుధవారం తహశీల్దార్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ Dy. E.E శేషాద్రి రెడ్డికి భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పరచి అప్పగించారు. ఈ కార్యక్రమంలో AE తనిగవేలు, AE వరదరాజులు, సర్వేయర్ గణేశ్, VRO ప్రవీణ్ పాల్గొన్నారు.