గుంటూరు: నిరంకుశ నరేంద్ర మోడీ పాలన వ్యతిరేకంగా ప్రజల ఐక్యంగా పోరాడాలి: కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ
Guntur, Guntur | Aug 12, 2025
గుంటూరు అరండల్ పేటలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీపై నిరసన...