ఒంగోలు అర్బన్: ఫిష్ ఫుడ్ ధరల పెంపు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు, ఏజెన్సులపై ఆగ్రహం
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ఫిష్ ఫుడ్ తయారు ఏజెన్సీలు సిండికేట్ గా మారి ఆక్వా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ధరలతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు తెలిపారు. అంతర్జాతీయంగా ధర తగ్గిన మరియు ఏజెన్సీలు ఎందుకు ధరలు తగ్గించడం లేదని రైతులు వారిని ప్రశ్నించారు. మంత్రులు ప్రజాప్రతినిధులు చెబుతున్న ఏజెన్సీలు కనీసం లెక్కచేయని పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.