బనగానపల్లె: బనగానపల్లె మండలం లో పలు గ్రామాల్లో భారీ వర్షం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలు గ్రామల లో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చల్లని ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే, బలమైన గాలుల వాన ధాటికి గ్రామంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.