నర్సీపట్నం నియోజకవర్గంలో 8మందికి 4.83లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Narsipatnam, Anakapalli | Sep 11, 2025
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మందికి గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన...