నందికోట్కూరు: బ్రాహ్మణ కొట్కూరు ఎద్దుల చోరీ 96 గంటల్లోనే కేసు ఛేదింపు ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు రెండు లక్షల విలువైన ఎద్దులు దొంగతనానికి గురయ్యాయి, బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ విచారణ చేపట్టారు, పోలీసు బృందంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసి నాలుగు రోజుల్లోనే ఎద్దులను పట్టుకున్నారు ఎద్దుల అప్పగించినందుకు కృతజ్ఞతగా బాధితుడు ఎస్సై మణికంఠ ను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు