రాయపర్తి: మండలంలో ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసి, యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
Raiparthy, Warangal Rural | Aug 19, 2025
యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద...