Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ లో ఈనెల 10,11 తేదీల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం

Dhone, Nandyal | Jul 9, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 10, 11 తేదీలలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి పట్టణానికి వచ్చే పైప్లాన్ లీకేజీ కావడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. పైపైన్ మరమ్మతుల దృష్ట్యా పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుంటూ మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు.