ఆళ్లగడ్డ: రుద్రవరం విద్యుత్ కాంటాక్ట్ ఉద్యోగి గుండెపోటుతో మృతి
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రానికి చెందిన విద్యుత్ కాంటాక్ట్ ఉద్యోగి మర్రి కిషోర్ గుండెపోటుతో మృతి చెందాడు, ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి లో బంధువుల ఇంత పెద్దమ్మ దేవరకు వెళ్లాడు, మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు, ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు, మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు