విప్పర్ల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ
రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ నిర్మల తో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు లేదా ఉందంటూ పేర్కొన్నారు.