అనంతపురం అర్బన్: అనంతపురం సర్వజన ఆసుపత్రికి సూపర్డెంట్ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు ఆందోళన
Anantapur Urban, Anantapur | May 31, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు వైద్యం కోసం వస్తున్న నిరుపేదలైన సూపర్డెంట్ గారి నిర్లక్ష్యం వలన నిండు ప్రాణి మృతి. సిపిఎం నగర కార్యదర్శి రామ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11:50 సమయం లో సూపర్డెంట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.