Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: 10 బొల్లవరం గ్రామంలో ఎస్సై మణికంఠ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ : 30 మద్యం క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం

Nandikotkur, Nandyal | May 16, 2026
జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై మణికంఠ ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు, గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు, ఈ తనికెల్లో కురుమన్న అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వాటర్ బాటిల్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు, అక్రమ మద్యం విక్రయాలు రవాణా చేసే వారిపై చట్టపరమైన కట్టని చీరలు తప్పవని బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS

నందికోట్కూరు: 10 బొల్లవరం గ్రామంలో ఎస్సై మణికంఠ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ : 30 మద్యం క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం - Nandikotkur News