నంద్యాల అర్బన్: నంద్యాల బొగ్గులై అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
చిన్నారుల ఆరోగ్యం పోషణ విద్యాభివృద్ధి లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను సమస్తవంతంగా అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణం బొగ్గుల ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వం అందించిన సదుపాయాల వినియోగం చిన్నారులకు అందుతున్న సేవలు పోషకాహార పంపిణీ విధానాన్ని సమీక్షించారు