Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల చిత్రకారుడి అద్భుత ప్రదర్శన,టెంకాయపై 120 అద్భుతాలు

Nandyal Urban, Nandyal | Jun 5, 2026
ఒకే ఒక్క టెంకాయపై ఏకంగా 620 సూక్ష్మ చిత్రాలను గీసి నంద్యాల చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేశ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సరికొత్త రికార్డు సృష్టించారు. మైక్రో బ్రష్లతో కేవలం 6 గంటల్లో ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యత అందాలను, పర్యావరణం దెబ్బతింటే వచ్చే కరువు భీభత్సాన్ని కళ్లకు కట్టేలా చూపించి అందరినీ ఆలోచింపజేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల చిత్రకారుడి అద్భుత ప్రదర్శన,టెంకాయపై 120 అద్భుతాలు - Nandyal Urban News