ఆర్థిక ప్రణాళిక ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైందని జిన్నారం గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సంధ్యా అన్నారు. ఆమె మాట్లాడుతూ. రికరింగ్ డిపాజిట్, ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్ గురించి వివరించారు. ప్రజలు తమ ఆదాయం, ఖర్చులు, పొదుపులు సక్రమంగా ప్రణాళిక చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. బ్యాంకులు అందిస్తున్న వివిధ పొదుపు పథకాల గురించి ఆమె చెప్పారు.