నంద్యాల అర్బన్: దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలి : నంద్యాల దివ్యాంగుల ఆదరణ సేవాసమితి అధ్యక్షులు మరియదాస్
Nandyal Urban, Nandyal | Aug 3, 2026
నంద్యాలలో 2016 చట్టం ప్రకారం స్థానిక సంస్థల నుంచి ఎంపీ వరకు దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు జజ్జారి మరియదాస్ డిమాండ్ చేశారు. రద్దయిన 4 లక్షల పెన్షన్లను పునరుద్ధరించి, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.