Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వల్ల కులవిద్వేషాలు పెరిగిపోయాయి: విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు జగదీష్

Ongole Urban, Prakasam | Jul 4, 2026
రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న కుల, మత విద్వేషాలను నిరసిస్తూ ఒంగోలులో విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. 1999 నాటి చంద్రబాబు నాయుడు పాలనను గుర్తు చేశారు. ప్రశ్న రావణ్ విషయంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూన్నారన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వల్ల కులవిద్వేషాలు పెరిగిపోయాయి: విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు జగదీష్ - Ongole Urban News