Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ: రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి

Ongole Urban, Prakasam | Jun 27, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు 31 రోజులు 'కుట్టు మిషన్'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జులై 2వ తేదీ నుంచి 31 రోజులు ఒంగోలులోని రూడ్సెట్లో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్సెట్కు రావాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ: రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి - Ongole Urban News