14 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం పట్టణం ఎర్రగుంట సర్కిల్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 14 మంది బాధితులకు రూ.9,05000 లకు సంబంధించి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్షమన్నారు. పేదలకు అండగా నిలుస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ధర్మవరం