నందికోట్కూరు: క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య పెద్ద గుమ్మడాపురం గ్రామంలో విషాదం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో క్షణికావేశంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం పెద్ద గుమ్మడ పురం గ్రామంలో చోటుచేసుకుంది, సంజపోగు కళ్యాణ్ అనే యువకుడు హిందూ దేవుళ్లను ఆరాధించేవాడని,కానీ అక్క వివాహం నిశ్చయమైనదని, పెళ్లి పత్రికలపై ఏసుక్రీస్తు శిలువ బొమ్మ ముద్రించినారని ఇది మృతుడికి ఇష్టం లేక తీసివేయమని తన తండ్రితో చిన్న వాగ్వివాదం చేశాడని, తండ్రి పత్రికలను ముద్రించినాము తీసివేయడం కుదరదు అని చెప్పినందుకు యువకుడు మనస్తాపం చెంది తన ఇంట్లో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పెద్ద గుమ్మడ పురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభు