కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు జరిగాయి. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కమీషనర్ గౌష్ ఆలం ఆయుధ, జమ్మి మరియు వాహన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.