ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరమునందు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అయిన డా.టి.వెంకటేశ్వర్ల చేతులమీదుగా పల్స్ పోలియోకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో బాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.టి.వెంకటేశ్వర్లు, అర్జీ దారులకు మరియు అధికారులకు పల్స్ పోలియో గురించి వివరిస్తూ.... పల్స్ పోలియో కార్యక్రమము డిసెంబర్ 21వ తేది అనగా ఆదివారం జరుగుతుందని, దానిని వినియోగించుకోవాలన్నారు