అనంతపురం అర్బన్: అనంతపురం లోసీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూటం ప్రభుత్వం పై మండిపడ్డారు .గురువారం ఉదయం 11 గంటల యాభై నిమిషాల సమయంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన.