మధిర: బోనకల్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అదనపు డిఆర్డిఓ నూరుద్దీన్
బోనకల్ ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని అదనపు డిఆర్డీఓ నూరొద్దీన్ తెలిపారు. స్వీప్ కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటుచేసి, మహిళా సభ్యులకు ఓటు హక్కు వినియోగం, నైతిక ఓటింగ్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.