ఒంగోలు అర్బన్: ఒంగోలులో మాజీ సీఎం ఒక చల్లని రూపాయని ఎద్దేవా చేసిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 23, 2026
వైఎస్ జగన్ ప్రస్తుతం 'చెల్లని రూపాయి' అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. 2014లో ఇదే EVMలతో గెలిచిన ఆయన ఇవాళ అందులో లోపాలున్నాయని ఆరోపించడం సరికాదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన ఉపయోగించుకున్నట్లు ఇంకెవరూ ఉపయోగించలేదని విమర్శించారు.