అనంతపురం అర్బన్: అనంతపురం గీతం జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రభంజనం కరస్పాండెంట్ మనీషా తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం గీతం జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో తల్లిదండ్రులను విద్యార్థులను సన్మానించి సమావేశం నిర్వహించిన కరస్పాండెంట్ మనీషా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలోని విద్యార్థులకు ఉచిత విద్యా అందిస్తున్నామన్నారు.