నిజామాబాద్ సౌత్: ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని నగరంలో వర్షంలో నిరసన తెలిపిన అంగన్వాడీలు
Nizamabad South, Nizamabad | Aug 18, 2025
ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేసి అధికారుల వేధింపులు ఆపాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్‌లోని ధర్నా...