Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,నలుగురికి తీవ్ర గాయాలు

Dhone, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఆ ఆటో కొత్తబురుజుకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉండగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.