ఒంగోలు అర్బన్: పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సర్ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి గురువారం ఒంగోలు నగరంలోని పలు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి సర్ ప్రక్రియ అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు అనంతరం బిఎల్వోలకు తగు సూచనలు ఇచ్చారు ఇందులో భాగంగా మొదట వెంకటేశ్వర కాలనీలోని సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ సర్ ప్రక్రియలో ఇన్నిమరేషన్ డిస్ప్లేజేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రం గద్దలగుంట సచివాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ వారికి లక్ష్యాలను నిర్దేశించారు జూలై 14 నాటికి సర్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు మీ పనితీరు నివేదిక పరిశీలించడం జరుగుతుందన్నార