హుస్నాబాద్: గంగమ్మ తల్లి అందరిని చల్లగా చూసి పంటలు బాగా పండాలి : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Husnabad, Siddipet | Sep 12, 2025
హుస్నాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లమ్మ చెరువు పూర్తిగా నిండిన సందర్భంగా శుక్రవారం...