ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల లోపు అనకాపల్లి పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు: డీఎస్పీ శ్రావణి
Anakapalle, Anakapalli | Aug 22, 2025
ఈనెల 24వ తేదీ నుండి ఉదయం 7 గంటల తర్వాత సాయంత్రం 8 గంటల లోపు అనకాపల్లి పట్టణంలోకి భారీ వాహనాలను అనుమతించమని అనకాపల్లి...