గాలివీడు మండలం వెలిగళ్ళు గ్రామంలో ఆదివారం విపత్తు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంచూరి వెంకట్రామణారెడ్డి పొలం వద్ద మేస్తున్న ఆవును పాము కాటింది. ఆవు నోటి నుంచి నురగలు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.50,000 విలువ ఉన్న ఆవు నష్టపోయిన రైతు, ప్రభుత్వంతర నష్టపరిహారం మంజూరు చేయాలని ఆశిస్తున్నాడు