నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో చోరీ కేసులో నిందితుడు అరెస్టు, 53 గ్రాముల బంగారు నగలు, 75 వేలు నగదు స్వాధీనం
Anakapalle, Anakapalli | Sep 12, 2025
వేంపాడు గ్రామంలో ఇంటి తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన కేసును నక్కపల్లి పోలీసులు చేదించారని నర్సీపట్నం డిఎస్పి...