ఉరవకొండ: ఉరవకొండ : సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 35 లక్షలు మోసపోయిన ఘటనపై ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వజ్రకరూర్ పోలీసులు
Uravakonda, Anantapur | Aug 25, 2025
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 35 లక్షలు మోసపోయిన ఘటన...