Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: మాజీ సీఎంని ప్రజలు చిదరించిన ఇంకా సిగ్గు రాలేదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Ongole Urban, Prakasam | Apr 15, 2026
ప్రజలు చిదరించిన మాజీ సీఎం కి ఇంకా సిగ్గు రాలేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన ఓ మీడియా సమావేశంలో మంత్రి స్వామి మాజీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు జగన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. జాలర్లను రెచ్చగొట్టేందుకే ఆయన అక్కడికి వెళ్లారని ఆ ప్రాంతంలో వారు ఎవరూ రాలేదని మా ప్రాంతం నుంచి 50 మందిని తీసుకోవాలని జరిగిందన్నారు. తన తండ్రి హయాంలో పోర్టు కట్టవలసిన అవసరం లేదని జీవో ఇచ్చాడని తమ ప్రభుత్వంలో జాలర్లు అందరికి మేలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మాజీ సీఎంని ప్రజలు చిదరించిన ఇంకా సిగ్గు రాలేదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి - Ongole Urban News