నంద్యాల అర్బన్: నంద్యాల శిల్పా నగర్ లో ఓ ఇంట్లో 15 తులాల బంగారు చోరి
Nandyal Urban, Nandyal | Jul 1, 2026
నంద్యాల పట్టణ శివారులో శిల్పానగర్లో సోమవారం రాత్రి తలారి లక్ష్మీదేవి ఇంట్లో స్టోరీ జరిగినట్లు గ్రామీణ సీఐ ఈశ్వరయ్య తెలిపారు కుమారునికి ఆరోగ్యం బాగా లేకుంటే 15 రోజుల క్రితం హైదరాబాదుకు వెళ్లారు అక్కడ వైద్యం చేయించుకుని మంగళవారం ఉదయం ఇంటికి వచ్చారు ఇంటి తాళం పగలగొట్టడం చూసి వెంటనే గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న పది తులాల బంగారు నగలు 750 గ్రాముల వెండి వస్తువులు దెంగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు