అనంతపురం అర్బన్: అనంతపురం శ్రీనివాస్ నగర్ లోని ఆధార్ సెంటర్ ను ప్రారంభించడం చాలా శుభపరిణామని ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
అనంతపురం నగరంలోని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయం లో ఆధార్ సెంటర్ ను ప్రారంభించడం చాలా శుభపరిణామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.