ఒంగోలు అర్బన్: కోవిడ్ పారిశుధ్య కార్మికులను ఆప్కాస్ లో చేర్చాలి. డిమాండ్ చేసిన కార్మిక సంఘాలు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా కోవిడ్ సమయంలో తీసుకున్న ఉద్యోగులను ఆప్కాస్ లోకి తీసుకోవాలని, మార్చి నెల పెండింగ్ వేతనం వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు.స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ నందు పారిశుద్ధ్యం విభాగంలో పనిచేస్తున్న కోవిడ్ కార్మికులకు గత మార్చి నెల నుండి వేతనాలు చెల్లించలేదు కార్మికులు వేతనాలు చెల్లించిపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందుపటతున్నారు రెండు మాసాలు పూర్తి కావస్తున్నా కూడా నేటికీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారని తెలియజేశారు .