ఒంగోలు అర్బన్: కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నలుగురు అరెస్ట్
Ongole Urban, Prakasam | May 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు టాస్కర్ పోలీసులు ఆదివారం కోడిపందాల స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు వారి కందిన రహస్య సమాచారం మేరకు నా గ్రూపుల పాడు మండలంలోని ఉప్పుగుండూరు ఓమ్మేవరం గ్రామాల మధ్య పొలాలలో కోడి పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి రెండు కోళ్లను రెండు మోటార్ సైకిల్ ను అదుపులోకి తీసుకొని నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లో అప్పగించారు. సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ హేమానాయక్ మాట్లాడుతూ కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు