Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాలలో పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మూడు రోజులపాటు ధ్యాన శిక్షణ కార్యక్రమం

Nandyal Urban, Nandyal | May 29, 2026
నంద్యాల జిల్లా పోలీసులు నేర్విరామంగా విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతత బాధ్యతలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సునీల్ సూరన్న ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురువారం నంద్యాల పట్టణ కేంద్రంలోని రామకృష్ణ పిజి ఆడిటోరియం లో పోలీస్ సిబ్బంది కోసం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మూడు రోజులపాటు ధ్యాన శిక్షణ కార్యక్రమం - Nandyal Urban News