లింగంపేట్: పోతాయిపల్లిలో పర్యటించి.. పంట పొలాలు, రహదారులు, గృహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు
Lingampet, Kamareddy | Sep 9, 2025
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం లింగంపేట్ మండలం పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల...