యాదగిరిగుట్ట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్లను పెంచాలి: MRPS జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ
Yadagirigutta, Yadadri | Aug 26, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, కాచారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ దారులతో మంగళవారం సాయంత్రం...