Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: దాడి జరిగిన ఘటనకు సంబంధించి కేసు పెట్టడంతో వెంకటాపురం గ్రామంలో దంపతులపై దాడి

Anantapur Urban, Anantapur | Apr 5, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం వెంకటాపురం గ్రామంలో పరశురాముడు అతని భార్య చిలకమ్మపై యశ్వంత్ రాజశేఖర్ రామాంజి మంజుల వేటకొడవల్ల తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: దాడి జరిగిన ఘటనకు సంబంధించి కేసు పెట్టడంతో వెంకటాపురం గ్రామంలో దంపతులపై దాడి - Anantapur Urban News