అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ఆదివారం ఐదున్నర గంటల సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆదివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చరులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి బాబు ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ మాట్లాడుతూ ఆదివారం పుష్య మాసం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలు బంగారు కవశ అలంకరణ మహా మంగళహారతి భక్తులు కోరిక మేరకు మూలమంత్ర బీజాక్ష హోమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వాన అధికారి బాబు ఆలయ పూజారి సీతారామ్మోహన్ శర్మ పేర్కొన్నారు.