కోరుట్ల: మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆదేశాలతో స్వచ్హోత్సవ్ స్వచ్ఛత హీసేవ 2025 కార్యక్రమం నిర్వహించారు
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆదేశాలతో స్వచ్హోత్సవ్ స్వచ్ఛత హీసేవ 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లిలోని బ్రూక్లిన్ గ్రామర్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు ఎస్ హెచ్ ఎస్ ఆకృతిలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించినారు