చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వేన్ రెడ్డి రాజు
యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా శమీ పూజ వైభవంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వేన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు .దుర్గామాత ప్రత్యేక పూజలు సైతం పాల్గొన్నారు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.