రామగుండం: ఏటిసి సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
రామగుండం ప్రాంతానికి ఏటీసీ సెంటర్ ఎంతో మేలు చేస్తుందని భవిష్యత్తులో సెంటర్ ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించే విధంగా అభివృద్ధి పనులు చేపడతానని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు ఈ మేరకు గురువారం రామగుండం ఏటీసీ సెంటర్ ను సందర్శించి మాట్లాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీసీ సెంటర్లను ప్రారంభించనున్న నేపథ్యంలో రామగుండం ఏటీసీ సెంటర్ ను సందర్శించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.