కొడంగల్: బొమ్రాస్పేట్ పెద్ద చెరువు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో 70 గొర్రెలు మృతి
Kodangal, Vikarabad | Aug 27, 2025
జాతీయ రహదారిపై ఘోరం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని 70 గొర్రెలు మృతి ప్రభుత్వం ఆదుకోవాలని గొల్ల కురుమల ఆవేదన మూగజీవులపై...